చెట్లను చుట్టాలుగా చేసుకుందాం . . . మంచి మర్యాదాలు చేద్దాం
. . .ప్రకృతి పరిరక్షణతోనే..మానవళి రక్షణ . . . నాల్సా "నాటుమన్నది మొక్కలను.. చేయుమన్నది చెట్లను . . . ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ నిజామాబాద్ , బతుకమ్మ : చట్టాలు ఎన్ని ఉన్నా వాటిని చుట్టాలుగా మలుచుకుని మంచి మర్యాదాలు చేయాలని నిజామాబాద్ ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుగాలి నారాయణ అన్నారు. ప్రపంచం పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో...