కార్మిక, కర్షక పోరాటాలతో కేంద్రం మెడలు వంచుదాం

  . . . క్విట్‌ ఇండియా స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడాలి   . . . సీపీఎం ఎంఎల్ జిల్లా కార్యదర్శి పీ.రామకృష్ణ   కామారెడ్డి, బతుకమ్మ :   కార్మిక, కర్షక పోరాటాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజల హక్కులను సాధించుకోవాలని సీపీఐ(ఎంఎల్) కామారెడ్డి మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి పీ. రామకృష్ణ, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ పిలుపునిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని వారు...