ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం
. . . అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత . . . పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ ను ప్రజలు క్షమించరు . . . జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ కవిత జగిత్యాల్, బతుకమ్మ : భారత దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా...