వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం

. . . బి సి టి యు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్    నిజమాబాద్ అర్బన్, బతుకమ్మ  :     వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానందుడు యువతకు ప్రేరణ అని, “లేచి నిలబడు, లక్ష్యం సాధించే వరకు ఆగకు” అనే ఆయన సందేశం మనలో...