కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం

  . . . కొండా లక్ష్మణ్ బాపూజీ కి భారత రత్న అవార్డు ను ఇవ్వాలి   . . . బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ లోని విగ్రహాల పార్కు లో గల ఆయన విగ్రహానికి ఆదివారం బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా...