చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

  . . . ఆర్ఎస్ పీ, ఎఐపీఎస్ యూ నాయకులు వీరనారి ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులు ఇందూర్, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ, అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి...