కామ్రేడ్ నాయక్వాడ్ నరసన్న స్ఫూర్తితో ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కామ్రేడ్ నాయక్వాడ్ నరసన్న స్ఫూర్తితో ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ పిలుపునిచ్చారు. కామ్రేడ్ నాయక్వాడ్ నర్సయ్య సంస్మరణ సభ నిజామాబాద్ కాలూరు గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ మాట్లాడుతూ పేద ప్రజలను దోపిడీ చేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు...