దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దాం
. . . ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో నేటి పరిస్థితులకు అనుగుణంగా బలమైన రైతాంగ ఉద్యమాలను నిర్మించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్ భవన్‌లో ఏఐకెఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజాం...