నవ్విపోదురు గాక మాకేంటి

ప్రతి యేటా ప్రవేశాల తగ్గుదల సర్కారు బడులలో నామ మాత్రపు బడిబాట ఈ యేడాది బడిబాటలో నమోదైంది 258 మందే   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సర్కారు బడులలో చేరే విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల ముగింపు తర్వాత నిర్వహించే ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా బడి బయట ఉన్న పిల్లలను స్కూళ్ళలో చేర్పించే కార్యక్రమం విద్యాశాఖ నిర్వహిస్తుంది. సాధారణంగా వేసవి సెలవులు జూన్ 12 వరకు ఉంటాయి. అయితే విద్యాశాఖ మాత్రం సర్కారు...