జాతీయ లోక్ అదాలత్ కు చేయుతనివ్వండి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్ భరత లక్ష్మీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా జూన్ మాసంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి చేయుతనివ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్  జి.వి.ఎన్ భరత లక్ష్మీ కోరారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని  సమావేశపు హల్ లో అదనపు జిల్లాజడ్జి హరీష, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు లతో కలిసి బీమా కంపెనీల స్టాడింగ్ కౌన్సిల్స్,అధికారులు,న్యాయవాదులతో నిర్వహించిన...