రైతాంగ పోరాటాల స్పూర్తితో  కేంద్రం మెడలు వంచుదాం

అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్   మోర్తాడ్, బతుకమ్మ: రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించకుండా రైతులకు సరైన సబ్సిడీ ఎరువులు అందించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిట్టనిలువుగా రైతాంగాన్ని దోపిడీ చేస్తుందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్ విమర్శించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లా సంయుక్త జిల్లాల ప్రథమ మహాసభ స్థానిక మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్వహించారు. మహాసభ...