మూఢత్వ అంధవిశ్వాసాలను వీడండి

జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న మరో దిక్కు అంద విశ్వాసాలతో గుడ్డిగా మూఢనమ్మకాలను నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రశ్నించి, పోరాడినందుకు మతోన్మాదులు డాక్టర్ నరేంద్ర డబోల్కర్ ను ఈ రోజు హత్య చేశారు.అందుకే జాతీయ వైజ్ఞానిక దృక్పధ దినోత్సవముగా జరుపుకుంటున్నామని జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు అన్నారు. దానిలో భాగంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చంద్రశేఖర్ కాలనీ లోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో అవగాహనా కార్యక్రమాన్ని...