తిరుమల కాలినడక మార్గంలో మరోసారి చిరుత పులి కలకలం
వెబ్ న్యూస్, బతుకమ్మ : తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. గాలి గోపురం వద్ద అర్ధరాత్రి చిరుత పులి సంచరించింది. గత రాత్రి 10 గంటల తర్వాత కాలినడక మార్గాన భక్తులు ఎవరిని అనుమతించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. [video width="320" height="360" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/03/tirumala-puli.mp4"][/video]