Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 2:26 pm Posted by : ramakrishna

తిరుమల కాలినడక మార్గంలో మరోసారి చిరుత పులి కలకలం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. గాలి గోపురం వద్ద అర్ధరాత్రి చిరుత పులి సంచరించింది. గత రాత్రి 10 గంటల తర్వాత కాలినడక మార్గాన భక్తులు ఎవరిని అనుమతించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.