ఎల్లారెడ్డి పల్లి శివారులో చిరుత సంచారం
... కోళ్ల ఫారం లో సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలం లో చిరుత సంచారం కలకలం రేపింది. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి శివారులో శ్రవణ్ అనే రైతుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రం వద్ద చిరుత పులి తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంగళవారం రాత్రి ఎల్లారెడ్డి పల్లి ఆటవీ ప్రాంతం నుంచి చిరుత స్థానికంగా ఉన్న శివారు ప్రాంతాలకు వచ్చి ఉంటుందని ఇందల్వాయి ఎప్ఆర్ఓ రవి మోహన్ భట్ తెలిపారు.చిరుత కోళ్ల ఫారం వద్ద...