లోలం బ్రిడ్జి వద్ద చిరుత సంచారం

   . . . ఆందోళనలో అయా గ్రామాల ప్రజలు  ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండలం లోలం- మల్లాపూర్ బ్రిడ్జి వద్ద చిరుత సంచారం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. శుక్రవారం రాత్రి ధర్పల్లి కి చెందిన కొందరు లోలం బ్రిడ్జి వద్ద చూసి భయాందోళనకు గురయ్యారు. డిచ్ పల్లి- మిట్టపల్లి  నుంచి లోలం- ఎల్లారెడ్డి పల్లె వైపు వచ్చేవారు రాత్రివేళ బ్రిడ్జి వద్ద జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. లోలం బ్రిడ్జి వద్ధ చిరుత సంచారం వాస్తవమేనని ఇందల్వాయి రేంజ్...