మహంతం లో చిరుత కలకలం
.. దూడను చంపేసిన చిరుత బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లో మహంతం శివారులో శుక్రవారం రాత్రి జరిగిన చిరుత దాడి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామ శివారులో పశువుల కొట్టంలో ఉన్న ఉన్న ఒక దూడను చిరుత చంపి తినిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న నవిపేట్ సెక్షన్ ఆఫీసర్ జహూర్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘటనపై స్పందించిన బాధిత రైతు లక్ష్మణ్, గ్రామస్తులు ఇటీవల చిరుత...