మద్నూర్ లో చిరుత కలకలం

మద్నూర్, బతుకమ్మ:   కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఏఈ కార్యాలయం వద్ద చిరుత పులి సంచారం కల కలం రేపింది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాజన్న అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి చిరుత పులిని సంచారం చూశానని తెలిపారు. డిఆర్ఓ సుజాత ఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలు పరిశీలించి అవి చిరుత పులి పాద ముద్రలే అని నిర్ధారించారు. . . . పులి సంచారం జుక్కల్, మద్నూర్, పెద్ద కొడపగల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి . . . జుక్కల్...