చిల్లర్గిలో చిరుత కలకలం

  . . . పశువులపై దాడి   పిట్లం, బతుకమ్మ :    పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామ శివారులో శనివారం రాత్రి రైతు పాశం సుధాకర్ కు చెందిన దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత దూడపై దాడి చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బీట్ అధికారి పశువుల యజమాని కుటుంబ సభ్యులను విచారించి వివరాలు నమోదు చేశారు. వెటర్నరీ...