లెనిన్ ఆశయాలు సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకం
. . . ఆర్ ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రస్తుత కాలంలో పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల పరిష్కారానికి లెనిన్ సిద్ధాంతాలు అవసరమని ఆర్ ఎస్ పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో గల ఆర్ ఎస్ పీ పార్టీ కార్యాలయంలో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వ్లాదిమిర్ లెనిన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...