డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన శాసనసభ
డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని తెలంగాణ శాసన సభ ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ. జనాభా నియంత్రణ శాపం కాకూడదని, జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నారు. పునర్విభజనకు.. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదన్నారు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతనే.. లోక్సభ...