రేపటి నుండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శనవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు ముందస్తు సమావేశం నిర్వహించారు.  సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.....