రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు ని కలిసిన లెగ్గేల రాజు

  హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు ని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజు మర్యాద పూర్వకంగా కలిసారు. బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన సమాచార హక్కు చట్టం పలు అంశాలు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయలో సమాచార హక్కు చట్టం - 2005 బోర్డులు పెట్టడం లేదని, బోర్డులు ఉన్న చోట అధికారులు వివరాలు...