అందరికీ సత్వర న్యాయమే లీగల్ సర్వీసెస్ అథార్టీ ఉద్దేశం

  . . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల  నిజామాబాద్ సిటీ బతుకమ్మ.. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం అందించడమే లీగల్ సర్వీస్ అథారిటీ ముఖ్య ద్యేయం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తిసునీత కుంచాల పేర్కొన్నారు.  జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో  నవంబర్ 9 న లీగల్ సర్వీస్ డే పురస్కరించుకొని శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు న్యాయధికారులు, న్యాయవాదులు, పలు విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని...