కష్టజీవుల కష్టాల వెతలు కనిపెట్టిన “న్యాయసేవ సంస్థ”
. . . దేగాం గ్రామంలో ఇటుక బట్టీలలో కూలీల కన్నీటి గాధలు . . . చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్న బక్క పలచని ప్రాణాలు, గర్భిణీలు . . . ఇటుక బట్టీల కూలీలు పునరావాస కేంద్రానికి తరలింపు . . . కూలీల భద్రతకు భరోసా కల్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ నిజామాబాద్, బతుకమ్మ : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన వందలాది మంది కూలీలు నిజామాబాద్ జిల్లా...