లీగల్ సెల్ న్యాయవాదుల విజయోత్సవ సంబరాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం లోని ఎన్ డి ఎ కూటమి ఘన విజయం సాధించడం పట్ల శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట లీగల్ సెల్ న్యాయవాదులు టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుని ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమాత పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో 200 స్థానాలకు విజయం సాధించడం...