పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల లీగల్ సెల్ న్యాయవాదుల విజయోత్సవం

  నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం లోని  భారతీయ జనతా పార్టీ ఎన్ డిఎ కూటమి ఘన విజయం సాధించడం పట్ల సోమవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట లీగల్ సెల్ న్యాయవాదులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ   పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా...