చట్టపరమైన విజ్ఞానం పాఠశాల నుండే మొదలు కావాలి
. . . ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరీష నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : పిల్లల పట్ల చెడు దృక్పధం కలిగి ఉన్న, చెడు పనులు చేసినవారు చట్టం ముందు తలవాల్చక తప్పదని, చట్టపరమైన విజ్ఞానం బడి నుండే మొదలు కావాలని ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరీష తెలిపారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నల్సా ఆదేశాల మేరకు నల్సా రూపకల్పన చేసిన పిల్లల కోసం స్నేహపూర్వక న్యాయసేవలు -పథకం 2024 లో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు...