బిచ్కుంద డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
. . . విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి వినీల్ కుమార్ బిచ్కుంద, బతుకమ్మ : మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె. వినీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి వినీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు విధులను కూడా...