ర్యాగింగ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి
పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ నవీపేట్, బతుకమ్మ : జూనియర్ మేడికో విద్యార్థిని ర్యాగింగ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో జూనియర్ మేడికో విద్యార్థి పై సీనియర్ మెడికో విద్యార్థి ర్యాగింగ్ చేయడాన్నీ వ్యతిరేకిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నవీపేట్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన...