టీచర్,  ఎస్.వో పై చట్టపకారం చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ కు పీడీఎస్యూ వినతి బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్  : మాక్లూర్ కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే దళిత విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ గౌతమిరెడ్డిపై, ఇందుకు అనుమతించిన ఎస్.వో పై బాలికల సంరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ మాక్లూర్ కేజీబీవీలో...