నారాయణ స్కూలుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురాం, అంజలి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ స్కూలు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురాం, అంజలి డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని సుభాష్ నగర్ లో గల నారాయణ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నగరంలోని నారాయణ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లేక్క రక్తం పిలుస్తూ వేల కొద్ది...