బండి భగీరత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
. . . బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ రుద్రూర్, బతుకమ్మ : బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్ మైనర్ బాలికపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మైనర్ బాలిక పై సంబందించిన ఫోక్సో కేసులో తక్షణమే బండి భగీరత్ ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ తారాబాయి, ఎస్సై సాయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బండి సంజయ్ ...