నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

సీఐ వెంకట్ నారాయణ   బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జనాలు సెప్టెంబర్ 4న రాకాసి పేట్, శక్కర్ నగర్ వద్ద ఏరియాలో  జరగనున్నాయి. ఈ సందర్భంగా డీజే వ్యవస్థ డీజే వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు సీఐ వెంకట్ నారాయణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సెప్టెంబర్ 6న బోధన్ పట్టణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పట్టణ పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిమజ్జన శోభాయాత్రల సమయంలో...