ఉపాధి హామీ చట్ట సవరణకు వ్యతిరేకంగా వామపక్షాల నిరసన

నిజామాబాద్, బతుకమ్మ :  వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద  సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, సీపీఎంఎల్ మాస్ లైన్, ఆర్.ఎస్.పీ, లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు.  ఈసందర్భంగా  సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చేముందు ప్రజల్లో...