అనుమానాస్పద స్థితిలో లెక్చరర్ మృతి

  బాన్సువాడ , బతుకమ్మ: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలోని తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల లో పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న స్వప్న  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా  మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తుంది. శుక్రవారం కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి రాత్రి...