కుర్చీని వదిలేదేలే..

. డిప్యుటేషన్ రద్దు చేసినా కదలని ఎంపీడీవో  . ఆది నుంచి వివాదాస్పదమవుతున్న తీరు . నాడు దస్తూరాబాద్ లో.. ఇప్పుడు మాక్లూర్ లో అవినీతి ఆరోపణలు . షోకాజ్ నోటీసులకు స్పందించని అధికారిణి బతుకమ్మ, నిజామాబాద్:  ప్రజలకు సౌకర్యాల కల్పన, అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులను పక్కదారి మళ్లించి జేబులో వేసుకోవడంలో ఆ ఎంపీడీవో సిద్ధహస్తులనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  ఆ అధికారిణి పేరు చెబితేనే కార్యాలయ సిబ్బందితోపాటు మండల పరిధిలోని వారందరూ చీదరించుకునే పరిస్థితి ఉన్నా.. తాను ఉన్న స్థానం నుంచి కదలకుండా అక్రమార్జనకు...