అజ్ఞాతాన్ని వీడండి . . . జనజీవన స్రవంతిలో కలవండి
. . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల . . . లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటాం హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోగా వారి నుంచి 124 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు శనివారం ప్రత్యేక బస్సులలో లొంగిపోయిన మావోయిస్టులు...