రాజకీయాలు వదలండి.. గర్ల్స్ హాస్టల్ నిర్మించండి
ఎబివిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో గర్ల్ హాస్టల్ ముందు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్ మాట్లాడుతూ తెలంగాణ పేరున ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ లో అడుగు అడుగున సమస్యలె దర్శనమిస్తున్నాయనీ రుస ఫండ్స్ కింద గర్ల్ హాస్టల్ కు డబ్బులు మంజూరు అయినప్పటికీ వీసీ అలసత్వం,స్థానిక ఎమ్మెల్యే రాజకీయం కారణంగా ఇప్పటికీ గర్ల్స్ హాస్టల్...