కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది

  . . . కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ చారి   ఏర్గట్ల, బతుకమ్మ :   టాలెంట్ టెస్ట్ లో పాల్గొనడం వల్ల మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఇంకా ఏం నేర్చుకోవాలి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలి అనే విషయాలు తెలుస్తాయని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ చారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్గట్ల లో బుధవారం ఫిజికల్ సైన్స్ మండల్ లెవెల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్ లో...