నీటి విడుదలకు లీకేజీ గండం

బతుకమ్మ,మోర్తాడ్: తలాపాపునకు నీరు ఉన్న తడి అరని గొంతు అన్నట్టుగా చౌట్ పల్లి హనుమంతు రెడ్డి ఎత్తిపోతల పథకం క్రింద ఉన్న చెరువుల పరిస్థితి ఉంది. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్న నీటి విడుదల జరుగుతున్న ఎత్తిపోతల పథకం రెండు పైపులై లీకేజ్ వల్ల నీటి విడుదల నిలిచిపోయింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లక్ష్మీ కాల్వ ద్వారా స్థానిక నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్ పల్లీ మండలాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందించడం కోసం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామ శివారులో చౌట్ పల్లి...