Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2024, 6:46 pm Posted by : ramakrishna

మంత్రిని కలిసిన నాయకులు

బతుకమ్మ,మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో బుధవారం మద్నూర్ మండల పార్టీ నాయకులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిశారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఎంసి వైస్ చైర్మన్, పరమేష్ పటేల్, మద్నూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.  వీరితో పాటు జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ తదితర మండలాలకు చెందిన నాయకులు మంత్రికి మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్వర్ బొక్కేను అందజేస్తూ అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కలిసిన నాయకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.