షబ్బీర్ అలీని కలిసిన నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సోమవారం కోనేరు సాయికుమార్, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నటరాజ్ గౌడ్, బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.