కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జంగం రాజశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు యండి. దావూద్ 2వ వార్డులో జరిగిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన కౌన్సిలర్ అభ్యర్థి అయిన జంగం రాజశేఖర్ కి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు...