ప్రజల సమస్యలపై నాయకులను నిలదీయాలి

  . . . బాన్సువాడలో బీజేపీ ప్రశిక్షణ శిబిరం లో నీలం చిన్న రాజులు   బాన్సువాడ, బతుకమ్మ :   ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలపై అధికారులను, అధికార పార్టీ నాయకులను నిలదీయాలని జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అన్నారు. బాన్సువాడ పట్టణంలోని జిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రశిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరం రెండు రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు....