బీఆర్ఎస్ లో చేరిన వాడి గ్రామ కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీ ల నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్, బిజెపి పార్టీలను వీడి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జాజాల సురేందర్ బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం జాజాల సురేందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ పార్టీ...