మంత్రి సీతక్కకు లంబాడి హక్కుల పోరాట సమితి నాయకుల ఆహ్వానం
మద్నూర్, బతుకమ్మ: హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క నివాసంలో జుక్కల్ నియోజకవర్గ లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు శుక్రవారం కలవడం జరిగింది. లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో చలో జుక్కల్ కార్యక్రమాన్ని ఈనెల 21న నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం గోర్ ధర్మ సమాజ్ పరిరక్షణకై అందరు కట్టుబాటు ఉండాలని , అదేవిధంగా భారత రాజ్యాంగంలో 8 వ షెడ్యూల్లో గోర్ బోలి భాషను చేర్చాలని మంత్రి సీతక్కను కోరారు. జుక్కల్లో...