గద్దర్ కు ఘననివాళులు అర్పించిన ఆర్మూర్ దళిత, ప్రజా సంఘాల నాయకులు

  ఆర్మూర్, బతుకమ్మ :   తన కలం, గళంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన ప్రజాగొంతుక, తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజయుద్ధనౌక గద్దరన్న 78వ జయంతి కార్యక్రమాన్ని శనివారం ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ డివిజన్ దళిత, ప్రజా, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్న ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వనం శేఖర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గంట సదానందం మాట్లాడుతూ తెలంగాణ...