స్థానిక ఎన్నికలలో బీజేపీ టికెట్ కోసం అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు
. . . పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు బిజేపి టేకేట్ కావాలని అన్ని పార్టీల నాయకులు క్యూ కడుతున్నారని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు.బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యకతన సేవా పక్షం జిల్లా కార్యాశాల శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ ...జిల్లాలో స్థానిక సంస్థలన్నీ బీజేపీ కైవసం చేసుకుంటాయని...