దీక్షా దివస్ కు తరలిన నాయకులు
బతుకమ్మ, బిచ్కుంద : తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ శుక్రవారం జిల్లాలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుబారాస మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్ తెలిపారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం నవంబర్ 29 అన్నారు. ఈ సందర్భంగా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం...